నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే ముగ్గురం
ఇద్దరు ప్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు
సుబ్రమణ్యం: ఈ రోజు రాత్రి మన అపార్టుమెంటులో గ్రూప్ సెక్స్ పార్టీ అరేంజ్ చేస్తున్నాను నీవు వస్తావా ?
రాబర్ట్: తప్పకుండ వస్తా, ఎవరెవరు వస్తున్నారు ?
సుబ్రమణ్యం: నీ గర్ల్ ఫ్రెండ్ ను నీవు తీసుక వస్తే మొత్తం ముగ్గురం అవుతాం .
--------------------
ఓ రోజు రాత్రి 108 కి ఓ కాల్ వచ్చింది.
అటువైపు నుంచి టెన్షన్ గా...ఒక వ్యక్తి పోన్ లో... "మా అబ్బాయి కండోం మింగాడు . మీరు అర్జంటుగా రాగలరా"
"ఓకే... తప్పకుండా" అనగానే ఫోన్ పెట్టేసాడు..
ఎడ్రస్ చెప్పకపోయేసరికి టెన్షన్ లో చెప్పలేదనుకుని మళ్లీ 108 వాళ్లే కాస్సేపు వెయిట్ చేసి ఫోన్ చేసారు.. "మీ ఎడ్రస్ చెప్తారా...?"
అనగానే అటువైపు నుంచి.. "సారీ... మీరు రావసిన అవసరం లేదు నా వద్ద మరొకటి ఉంది"
అనీ ఫోన్ పెట్టేసాడు.












Click it and Unblock the Notifications