శోభనం రాత్రి ఏం జరిగిందంటే..
జర్నలిస్టు: శోభనం రాత్రే మీ ఆవిడ మీతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి...
సినీ నటుడు: సినిమాల్లో కూడా నేను రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే, మొదట నేను శోభనం గదిలోకి నా డూప్‌ను పంపించా..
జర్నలిస్టు: అయితే, ఏమైంది..
సినీ నటుడు: ఆమె అతనితో సెటిలైపోయి, నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
........... ......... ......
అత్త: రాత్రిపూట మా అమ్మాయిని బలవంతం చేయకండి, అల్లుడు గారూ..
అల్లుడు: ఆమె అలా చేస్తుంటే నన్నేం చేయమంటారు..
అత్త: అటువంటి సమయాల్లో నేను వస్తాలే... కాస్తా సర్దుకోండి..












Click it and Unblock the Notifications