అతను ఆమెకు ముద్దు పెట్టాడు
తనయుడు: నాకు మంచి మార్కులు వచ్చాయని లేడీ టీచర్ నాకు ముద్దు పెట్టింది. మరి, మిమ్మల్ని ఎందుకు ముద్దు పెట్టుకుంది డాడీ..
తండ్రి: బాగా చదివే కొడుకుని కన్నావని నాకు ముద్దు పెట్టింది.
తనయుడు: అయితే, అమ్మకు చెప్తానుండు.. అమ్మకు కూడా ముద్దు పెట్టాలి కదా..
.......... ........... .......
కుమారుడు: నేను ముద్దు పెడితే చిలిపి అంటూ నన్ను ఆంటీ ముద్దు చేసింది.. నువ్వు ముద్దు పెడితే చెంప మీద చెల్లుమనిపించిందేమిటి, డాడీ...
తండ్రి: ఇంతకు ముందు అడిగితే నేను ముద్దు ఇవ్వలేదు.. అందుకే నా మీద కోపం..












Click it and Unblock the Notifications