మేమిద్దరం పంచుకున్నాం
'మా ఆయనకు, నాకు విడాకులొచ్చాయి' ఆనందంగా చెప్పింది పద్మ తన స్నేహితురాలు ఉష తో ఫోన్లో ..
'మరి పిల్లలనేం చేసారే? 'అడిగింది ఉష.
'చెరిసగం పంచుకున్నాం.. ఆయనదగ్గర ఇద్దరు, నాదగ్గర ఇద్దరు ఉండేటట్టు ఒప్పందం చేసుకున్నాం 'చెప్పింది పద్మ.
'మరి ఆస్తి...?'ఆరా తీసింది ఉష
'అదీ... చెరిసగం పంచుకున్నాం. నేను... మా అయన తరుపు లాయరు" అంది.
------------------
నాన్సీ ఏస్టర్ అనే ఒకావిడకు చర్చిల్ అంటే చిరాకు.. ఉపన్యాసాల్లో ఆయన చేసే స్కోత్కర్ష అంటే మంట.
"ఒకసారి ఆవిడ చర్చిల్ ని ఒక పార్టీలో కలిసి...మీరే నా భర్త అయి ఉంటే మీరు తాగే కాఫీలో ఇంత విషం కలిపి ఇచ్చేసే దాన్ని..." అంది
దానికి చర్చిల్.. "నేనే మీ భర్తని అయ్యే ఆ కాఫీని వెంటనే తాగేసి ఉండేవాడిని" మేడమ్ అన్నాడు తాపీగా..












Click it and Unblock the Notifications