కడుపులో ఎలుకలు....

శ్యామ్ మిత్రుడు అవినాష్ వైద్యుడు. ఇద్దరు కలిసి ఓ పనిలో మునిగిపోయి తిండీతిప్పలు మరిచిపోయారు. పని పూర్తయిన వెంటనే శ్యామ్ ఇలా అన్నాడు - కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి.

అవినాష్ - చాలా ఎలుకలున్నాయా... అపరేషన్ చేసి తీసేస్తే సరి... అన్నాడు.

ఆకలితో నకనకలాడుతున్న శ్యామ్ కోపం నషాళానికి ఎక్కింది. నీ బుర్రకు ఆపరేషన్ చేయాలి ముందు అన్నాడు.

.... ....

రాము మిత్రుడు సురేష్‌తో ఇలా అన్నాడు - వాడు కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.

కాలు కాలితే పిల్లి పరుగుతెత్తుంది గానీ తిరగదు కదా అని సురేష్ నింపాదిగా అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+