వారిద్దరి మధ్య పిల్లీఎలుక సంబంధమట

తెలుగు టీచర్: పిల్లికి, ఎలుకకు మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పారా...

విద్యార్థి: అమ్మానాన్నలకు ఉన్న సంబంధం సార్..

తెలుగు టీచర్: అదెలా..

విద్యార్థి: నాన్న వెంట అమ్మ పడుతుంది. నాన్న తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు..

...... ....... .....

రాము: గర్ల్ ఫ్రెండ్ మేకప్ ఖర్చులు భరించడం కష్టంరా, సుబ్బీ..

సుబ్బి: మేకప్ లేకుండా గర్ల్ ఫ్రెండ్‌ను భరించడం కష్టం మరి..

రాము: ఈ అనుభవం నీదా... నాదా...

సుబ్బి: ఇద్దరిదీనూ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+