వర్షం కురిసినప్పుడు మాత్రమే...
"వర్షం కురుస్తున్నట్లుంది... భోజనం చేసి వెళ్లండి... నా చేత్తో స్వయంగా చేసానివాళ..." అడిగిందా మహాతల్లి ఆప్యాయంగా.
"వర్షం మరీ అంత ఎక్కువగా ఇబ్బంది కలిగించదనుకుంటాను లెండి వెళ్తాను...కొంచెం తడిసినా ఫరవాలేదు..." అనేసి వెళ్లిపోయాడు ఆ తెలివైన వాడు.
-----------
"ఏమండీ...మా గది పై కప్పు లీక్ అయి నీళ్లు కారుతోంది...ఎప్పుడూ ఇంతేనా...?" ఇంటి ఓనర్ ని నిలదీసాడు
"అబ్బే లేదండి... ఎప్పుడయినా వర్షం వచ్చినప్పుడే లీక్ అవుతుంది. మిగతా అప్పుడు ఏమీ ట్రబులుండదు..." యజమాని తాపీగా.












Click it and Unblock the Notifications