అమ్మాయి వస్తే ఇలా అంటాడా..
అబ్బాయి: నేను బ్యూటిఫుల్ గర్ల్ కోసం వెతుకుతున్నా..
అమ్మాయి: నేను వచ్చేశాగా...
అబ్బాయి: అమ్మాయిని వెతకడానికి నాకు సాయం చేయి
....... ....... .....
అమ్మాయి: రోజూ నా వెంట ఎందుకు పడుతున్నావు?
అబ్బాయి: నా చిన్నప్పుడు మా నాన్న ఓ సూక్తి చెబుతుండేవాడు.
అమ్మాయి: ఏమిటది..?
అబ్బాయి: నీ కల సాకారమయ్యే వరకు వెంటాడుతూ ఉండాలి అని.












Click it and Unblock the Notifications