స్పెషల్ అపియరెన్స్‌లో సెక్సీ తార
జర్నలిస్టు: ఐటం గర్ల్ మీ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుందని చెప్పారు.. సినిమాలో ఎక్కడా కనిపించలేదు.
నిర్మాత: అదే మా గొప్పతనం... మీరు కూడా కనిపెట్టలేకపోయారు. వృద్ధురాలిగా, ముత్తయిదువగా, గృహిణిగా కనిపించింది ఆ తారనే..
........... .......... .....
సుబ్బమ్మ: నీ ముఖం అద్దంలో ఎప్పుడూ చూసుకోవా...
సావిత్రమ్మ: అవును.. నా అందమైన ముఖానికి నా దిష్టే తగులుతుందని...
సుబ్బమ్మ: ఓసారి అద్దంలో చూసుకుంటే నీ అందం ఏపాటిదో తెలుస్తుంది కదా..












Click it and Unblock the Notifications