అన్ని సినిమాల్లోనూ చెల్లెగానే...

ఓ పెద్ద మనిషి బాపుతో... "మీరు వారపత్రికలో సీరియల్స్ కు బొమ్మలు గీస్తూంటారు కదా...ఒకో బొమ్మకు ఎంత తీసుకుంటారు?" అడిగాడు.

"వెయ్యి రూపాయలు"

"అబ్బ.. ఒక్క బొమ్మ గీసినందుకు వెయ్యిరూపాయలే.." ఆశ్చర్యంగా అన్నాడు

"అబ్బే..గీసినందుకు వందే.. మిగిలిన మొత్తం ఆ సీరియల్ ఓపికగా చదివినందుకు.."

---------
" అన్ని ఛానెల్స్ లోనూ, వెబ్ సైట్స్ లోనూ బసంతి అనే సిని తారతో మీకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి... నిజమేనా?" అని కోపంగా నిలదీసింది ఓ స్టార్ హీరో భార్య

"ఊరుకో... వాళ్ల కంటే బుద్ది లేదు..నీకు ఏం అయ్యింది. ఆ అమ్మాయి చాలా సినిమాల్లో నాకు చెల్లెలుగా నటించింది... అలాంటి అమ్మాయి మీద అభాండం వేయటానకి నోరు ఎలా వచ్చింది" అని కసురుకున్నాడు హీరో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+