ప్రేమ ఉంటే ఈ లవ్ లెటర్...
"నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పినట్లు చేస్తావా?" సుమన్ అడిగింది సుమ.
పొంగిపోయిన సుమన్ "నువ్వు ఏం చేయమన్నా చేస్తాను డియర్, ప్రాణాలిమ్మన్నా ఇస్తా" చెప్పాడు.
"ప్రాణాలేమీ అక్కర్లేదు గానీ ఈ లవ్ లెటర్ తీసుకుని వెళ్లి అతనికి ఇవ్వగలవా?" అని అడిగింది సుమ.
.... ..... .....
"మీ నాన్న నా కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్న ఫొటో అదిరింది, సుశీలా!" అన్నాడు భర్త పెళ్లి ఆల్బమ్ చూస్తూ..
"మా నాన్నను చూస్తుంటే గాడిద కాళ్లు పట్టుకున్న వసుదేవుడు గుర్తుకు వస్తున్నాడండీ" అది సుశీల.












Click it and Unblock the Notifications