మొబైల్ నుంచా, ల్యాండ్ లైన్ నుంచా...
ప్రేయసి: డియర్, నా బర్త్ డేకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు?
ప్రియుడు: నా హృదయం నీదే ప్రియా, తీసుకో.
ప్రేయసి: నీ హృదయం ఎవరికి కావాలి, రింగు ఇవ్వలేవా?
ప్రియుడు: అంతేనా, ఇంతకీ మొబైల్ నుంచి ఇవ్వమంటావా, ల్యాండ్ లైన్ నుంచా...?
..... ..... ....
టీచర్: నారు పోసినోడే నీరు పోస్తాడు లాంటి సామెత ఒక్కటి చెప్పరా, రామూ..?
రాము: పాఠం చెప్పినవాళ్లే పరీక్ష రాయాలి టీచర్....












Click it and Unblock the Notifications