ఇప్పుడే వెళ్లా, గుర్తు పట్టలేదా..

ఓ అమ్మాయి బస్ స్టాప్‌లో నిలబడి ఉండగా అతను బైక్‌పై చూసుకుంటూ వెళ్లిపోతాడు.

తిరిగి వెనక్కి వచ్చి.. నన్ను గుర్తు పట్టావా అని అడిగాడు.

లేదు అని ఆ అమ్మాయి చెప్పింది.

ఇప్పుడే నీ ముందు నుంచి వెళ్లా కదా.. అయినా గుర్తు పట్టలేదా.. అని అన్నాడతను.

........... .............

గర్ల్ (ఫోన్‌లో): నీకోసం అగ్నిలో దూకుమన్నా దూకుతా.. నదిలో పడమన్నా పడుతా..

బాయ్‌ఫ్రెండ్: అంత ప్రేమ ఉందా.. నిన్ను ఇప్పుడే చూడాలనిపిస్తోంది. నాకోసం వెంటనే రాగలవా..

గర్ల్: నీకేమైనా పిచ్చి పట్టిందా.. ఇంత ఎండలోనా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+