అతనితో కలిసి ఆమె విహారం

అప్పారావు: మా ఆవిడ కనిపించిందా.. ఎక్కడైనా

సుబ్బారావు: కనిపించింది... ఆ రాముగాడితో కలిసి పార్కులో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది..

అప్పారావు: వాడెవడు...

సుబ్బారావు: మీ పక్కింటి నాలుగేళ్ల పిల్లాడు.

............ ......... .....

భర్త: దేవుడ్ని ఏం కోరుకున్నావు...

భార్య: వచ్చే జన్మలో కూడా మీరే నా భర్త కావాలని...

భర్త: ఈ జన్మలో నన్ను సతాయించింది సరిపోదన్న మాట...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+