మళ్లీ పెళ్లికి ఆమె పిలుస్తుందట...

దర్శకుడు: మీ పెళ్లికి కనీసం నాకు ఫోన్‌లోనైనా ఆహ్వానం చెప్పలేదు.. మీరు చెప్పకపోవడం వల్ల ఎంత బాధపడ్డానో తెలుసా...

సినీ తార: సారీ... ఏమీ అనుకోకుండి.. మళ్లీ పెళ్లి చేసుకున్నప్పుడు తప్పకుండా పిలుస్తా.. మిమ్మల్ని మరిచిపోను...

....... .......... ...........

టీచర్: మీ అమ్మా నాన్నా ఏం చేస్తుంటారు..

విద్యార్థి: పాటలు పాడుతారండీ...

టీచర్: గాయకులని చెప్పొచ్చు కదా...

విద్యార్థి: మా అమ్మ చిట్టీ పాటలు పాడుతుందండీ.. మా నాన్న వేలం పాటలు పాడుతారండీ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+