ఆమె చెప్పిందేమిటంటే ఇది...

అత్త: పక్కింటి అనుసూయమ్మ పక్కా అబద్ధాలకోరు. నోరు విప్పితే అబద్ధమే... ఆమె మాటలు నమ్మకు... ఉదయం నీతో ఏదో మాట్లాడుతోంది.. నీతో ఏం చెప్పిందేమిటి...

కోడలు: మీ అత్తగారు చాలా మంచివారు అని చెప్పింది.

...... ........ .....

అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కారులో వెళ్తున్నారు.

అబ్బాయి జోరుగా కారు నడుపుతున్నాడు.

అమ్మాయి: నీకు ఒక్క చేత్తో కారు నడపడం వచ్చా

అబ్బాయి: ఎందుకు రాదు..

అమ్మాయి: రెండో చేత్తో ముక్కు తుడుచుకో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+