అతను చూసేది ఆమెను కాదట..
కూతురు: ముగ్గు వేయడానికి నాకు ల్యాప్‌టాప్ కావాలి, నాన్నా...
తండ్రి: ముగ్గులు వాకిట్లో నేల మీద వేస్తారమ్మా... ల్యాప్‌టాప్‌లో కాదు.
కూతురు: పోటీలకు ల్యాప్‌టాప్‌లోనే ముగ్గులు వేస్తా..
.......... ....... ....
అక్క: వాడేమిటే, నా వైపే చూస్తున్నాడు..
చెల్లె: అతను చూసేది నిన్ను కాదక్కా... నువ్వు వేస్తున్న ముగ్గును.. అంత మాత్రానికే నువ్వేం ఉడుక్కోనక్కరలేదు..












Click it and Unblock the Notifications