ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది...

మిత్రుడు: ఏ పంక్షన్‌కైనా అమ్మాయిని వెంటేసుకుని వచ్చేవాడివి, ఈ పంక్షన్‌కి ఒక్కడివే వచ్చావేమిటీ...

సూర్యం: ఆ అమ్మాయికి పెళ్లయి పోయిందరా...

మిత్రుడు: ఎవరితో...

సూర్యం: నాతోనే... అందుకే... ఇలా ఒంటరిగా..

..... .... ....

భార్య: మీకు మద్దెల వాయించడం రాదు కదా, పక్కింటాయన మద్దెల ఎందుకు అడిగి తెచ్చుకున్నారు...

భర్త: రాత్రీపగలూ తేడా లేకుండా అతను మద్దెల వాయిస్తున్నాడు. దాంతో నిద్ర లేకుండా చేస్తున్నాడు. అది లేకపోతే వాయించలేడు కదా, హాయిగా నిద్రపోదామని....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+