ఆమె ఉపవాసం, అందుకే అలా..
అత్త: బియ్యంలో రాళ్లు ఏరినట్లు లేవు. అన్నంలో రాళ్లు వస్తున్నాయి..
కోడలు: ఈ రోజు నేను ఉపవాసం కదా, అత్తమ్మా.. నేను తినను అందుకే...
.......... ...... .........
రాము: ఎప్పుడు ఫోన్ చేసినా రాంగ్ నెంబర్ అంటున్నాడు...
సోము: అయితే, ఏం.. నెంబర్ సరి చూసుకుని ఫోన్ చేయవచ్చు కదా...
రాము: రైట్ నెంబర్ ఏదీ అని అడిగితే చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications