ఆమె యాంకర్‌గా చేస్తోందట..

ఓ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులు ముగిసిన వెంటనే అమ్మాయి - "మీకు నేను నచ్చినట్లయితే నచ్చింది అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 77777777777 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి" అని చెప్పింది.

దానికి అబ్బాయి తండ్రి కంగు తిన్నాడు.

అది గమనించి, "మీరేం కంగారు పడకండి. ఆ అమ్మాయి ఓ టీవీ చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది లెండి" అని చెప్పాడు పెళ్లిళ్ల పేరయ్య.

............ .......... ........

అప్పారావు: ఏదో కోపం పట్టలకే చిన్న మాట అన్నందుకు మా ఆవిడ అలిగి చెప్పాపెట్టకుండా పుట్టింటికి వెళ్లి పోయిందిరా..

సుబ్బారావు: ఆ చిన్న మాట ఏమిటో నాకు చెప్పు.. మా ఆవిడతో వేగలేక చస్తున్నా.. దాంతోనైనా ఆమె పీడ విరగడవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+