మేడిన్ జపాన్, కానీ ఆన్ చేస్తే..

కస్టమర్: నువ్వు నన్ను మోసం చేశావు

షాపు యజమాని: లేదు సార్.. మీకు మంచి నాణ్యమైన రేడియో ఇచ్చా..

కస్టమర్: మేడిన్ జపాన్ అని దీని మీద రాసి ఉంది. కానీ ఆన్ చేస్తే ఆల్ ఇండియా రేడియో అనే మాట వస్తోంది.

.......... ..........

భర్త: ఎక్కువ మాట్లాడితే వయస్సు తగ్గుతుందని డాక్టర్ చెప్పాడు.. గుర్తు లేదా..

భార్య: ఇప్పుడు నీకు అర్థమైందా.. నా వయస్సు 50 ఏళ్లయితే పాతికేళ్లకు ఎలా తగ్గిందో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+