దేవకన్యలా ఉన్నావని అంటే...

గర్ల్ ఫ్రెండ్: నేను గిటార్ ఎలా వాయించాను

బాయ్ ఫ్రెండ్: నీ టాలెంట్‌కు టీవీలో చేరితే మంచిదేమో...

గర్ల్ ఫ్రెండ్: అంత బాగా ఉందా..

బాయ్ ఫ్రెండ్: టీవీ అయితే కట్టేయడానికి వీలుంటుంది.

..... .... .....

మహిళతో బిచ్చగాడు: అమ్మగారూ.. మీ దేవకన్యలా ఉన్నారు... కాస్తా ధర్మం చేయండి

మహిళ: వాడు అబద్ధాలు ఆడుతున్నాడు.. గుడ్డివాడిలా ఉన్నట్లున్నాడు

భర్త: అవును.. గుడ్డివాడిలానే ఉన్నాడు.

మహిళ: ఎలా చెప్పగలుగుతున్నారు.

భర్త: వాడు నిన్ను దేవకన్య అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+