స్మాల్ లెటర్సా, బిగ్ లెటర్సా?

టీచర్: ఒరే రామూ... ఎబిసిడిలు ఎ టు జడ్ వరకు చదువు..

రాము: స్మాల్ లెటర్సా, బిగ్ లెటర్సా... టీచర్...

....... ........... .......

కొడుకు తండ్రికి ఫోన్ చేసి - గోల్డ్ మెడల్ కొట్టేశాను, నాన్నా... అని చెప్పాడు.

తండ్రి: వెరీ గుడ్... ఇప్పుడెక్కడున్నావు..

కుమారుడు: కొట్టేశాను కదా.. పోలీసులు పట్టుకుని సెల్‌లో పెట్టేశారు.. మీకోసారి చెప్పాలని వారంటే ఫోన్ చేశా అక్కడి నుంచే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+