మాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు
శోభనం గదిలో నుంచి కొత్త పెళ్ళి కొడుకు కోపంగా బయిటకు వచ్చి...
"అత్తా ..ఇదన్యాయం...మీరు నన్ను నిలువనా మోసం చేసారు" అన్నాడు.
'ఏం జరిగింది అల్లుడు?' అంది అత్త ఆప్యాయంగా
"మీ అమ్మాయి కన్య కాదు" పళ్లు పట పటా కొరుకుతూ అన్నాడు పెళ్లి కొడుకు
'నీకి విషయం ఇప్పుడు తెలిసిందా...మాకు మూడేళ్ళ క్రితమే తెలుసు!' అందామె...అదోలా నవ్వుతూ..
------------
'అదేంటి మేడమ్...నిరోధ్ లు కొనడానికి మీరొచ్చారు...మీ ఆయన్ను పంపచ్చుగా?'మందులు షాపతను ఆమెను అడిగాడు
'లేదండి..పాపం ఆయనకు వారం రోజులుగా విపరీతమైన జ్వరం...నడవటానికే ఇబ్బంది పడుతున్నారు' అందామె..
షాక్ తో చూస్తూండిపోయాడు షాపువాడు












Click it and Unblock the Notifications