ఊరికే, అట్లే కానిమ్ము...

SriSri Jokes
మహాకవి శ్రీశ్రీ గురించి అందరికీ తెలుసు. తన కవిత్వంలో నిప్పులు కురిపించిన శ్రీశ్రీ జోక్స్ వేయడంలో ఆరి తేరారు. ఆయన జోక్స్‌ ఎల్లవేళలా నవ్వు పుట్టిస్తూనే ఉన్నాయి. తెలుగు భాషపై ఆయనకు విశేషమైన పట్టు ఉంది. ఆ పట్టుతో పదాలతో ఆయన ఆటాడుకున్నారు.

ఓసారి శ్రీశ్రీ రైలులో ఊరికి బయలుదేరారు. మిత్రుడొకతను కలిసి ఊరికి వెళ్తున్నారా అని అడిగాడట.

ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ఊరికే అన్నారట.

...... ..... ......

అలాగే మరోటి కూడా చాలా ప్రజాదరణ పొందింది. టిఫిన్ చేయడానికి మిత్రులతో కలిసి శ్రీశ్రీ ఓ హెటల్‌కు వెళ్లాడు.

టిఫిన్స్ ఏమున్నాయని శ్రీశ్రీ అడిగాడట

వెయిటర్ లిస్టు చదువుతూ అట్లు.... అని చెబుతుంటే

అట్లే కానిమ్ము అని శ్రీశ్రీ అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+