రేప్ చేయబోతే మేకప్ తీసేసా..
"నేను మేకప్ వేసుకుని అవుట్ డోర్ షూటింగ్‌కు పోతుంటే దుండగులు అడ్డగించి రేప్ చేయబోయారు తెలుసా" అని అడిగింది ఓ నటీమణి తన స్నేహితురాలు మిత్రతో.
"అప్పుడేమైంది, పోలీసులు వచ్చి అడ్డుకున్నారా" అడిగింది అమాయకంగా మిత్ర.
"ఆత్మరక్షణ చేసుకున్నా. మేకప్ తీసేశా, వెంటనే పారిపోయారు" చెప్పింది నటీమణి
.... .... ...
"మేం అవతలి జట్టును సింగిల్ రన్ తీయనీయ లేదు, తెలుసా" అన్నాడు క్రికెటర్ రాజు
"మరి అవతలి జట్టే గెలిచింది కదా" అడిగాడు మిత్రుడు ఆశ్చర్యంగా
"ఆఁ... ఏముంది, అడ్డుకుంటామని సిక్స్‌లూ ఫోర్లూ కొట్టుకుంటూ పోయారు" అన్నాడు రాజు.












Click it and Unblock the Notifications