జగన్‌ను సిఎం చేయి, దేవుడా..
దేవుడా..జగన్ ని ముఖ్యమంత్రి చేయాలి....అని దేముడుకి మొక్కుకుంటున్నాడు శ్రీనుగాడు..
ఎందుకని వాళ్లమ్మ ఆశ్చర్యంగా అడిగింది
ఎందుకంటే పరీక్ష పేపర్లో నేను అదే సమాధానం రాసాను కాబట్టి...
------------
మీరు చూసిన సినిమా సుఖాంతమేనా
అవును...అందరూ ఎంతో ఆనందించారు...త్వరగా ముగిసినందుకు...












Click it and Unblock the Notifications