అన్ని జీబ్రాలను కలిపితే..

ఓ లెక్కల టీచర్ తన విద్యార్థిని "అల్జీబ్రా అంటే ఏమిటి?" అని అడిగింది.

ఆ ప్రశ్నకు విద్యార్థి ఏ మాత్రం తడుముకోకుండా "అన్ని జీబ్రాలను కలిపితే ఆల్జీబ్రా, టీచర్!" అని జవాబిచ్చాడు.

..... .... .....

ఓ అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉన్న ఓ అబ్బాయిని "నువ్వు ఎన్నిసార్లు సేవ్ చేస్తావు?" అని అడిగింది

"రోజుకు కనీసం ఇరవై సార్లు" అని జవాబిచ్చాడు అతను

"మెంటలోడివా?!" అని కసురుకుంది ఆ అమ్మాయియ

"కాదు, నేను హెయిర్ కటింగ్ సెలూన్‌లో పనిచేస్తా" కూల్‌గా చెప్పాడు ఆ అబ్బాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+