అమెరికానే ఎక్కువ దూరమట..
అప్పారావు: టైమెంత అయిందిరా సుబ్బారావు...
సుబ్బారావు: తొమ్మిదీ పది...
అప్పారావు: సరిగ్గా చెప్పురా.. గంట తేడాతో చెబుతావు
..... ..... .....
టీచర్: మనకు అమెరికా దూరమా, సూర్యుడు దూరమా..
రాము: అమెరికాయేనండీ...
టీచర్: ఎలా చెప్పగలవు..
రాము: సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు.. అమెరికా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications