బాస్ ముఖం కనిపించలేదట..

బాస్: షాప్‌కి వెళ్లి నా ముఖం అందంగా కనిపించే అద్దం కొనుక్కురా..

ఉద్యోగి (తిరిగి వచ్చి): సార్... చాలా షాపులు తిరిగా.. చాలా అద్దాలు చూశా.. అన్ని అద్దాల్లోనూ నా ముఖమే కనిపిస్తోంది గానీ మీ ముఖం కనిపించడం లేదు..

...... ............ .....

వ్యక్తి: డాక్టర్.. మా వాడు తాళం చెవి మింగేశాడు.

డాక్టర్: ఎన్ని రోజులవుతోంది..

వ్యక్తి: వారం రోజులు అవుతోంది.

డాక్టర్: ఇన్ని రోజుల నుంచి ఏం చేశావు..

వ్యక్తి: డూప్లికేట్ కీ చేయించా.. దాన్నీ మింగేశాడు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+