ఓ టీవీ ఛానెల్ లో టీవీ సీరియల్ రేటింగ్స్ మీద డిస్కషన్ జరుగుతోంది.

తన ప్రక్క ఛానెల్ రేటింగ్స్ ని దాటటానికి ఐడియాలు అందరినీ అడుగుతున్నాడు క్రియేటివ్ హెడ్.

అప్పుడో ఎంప్లాయి లేచి... ఎంప్లాయి: సార్ ఆ పాపులర్ డైలీ సీరియల్ దెబ్బకొట్టే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మనకు ఖర్చు కూడా ఉండదు, పైగా ఎప్పటికీ ఐపోదు.

క్రియేటివ్ హెడ్ : కమాన్..తొందరగా చెప్పు.

ఎంప్లాయి: మన సీరియల్ లో హీరోయిన్ కి డైలీ సీరియల్ పిచ్చి...ప్రతి రోజు ఆ పాపులర్ సీరియల్ చూస్తుంది. సీరియల్ ప్రతి ఎపిసోడ్ లో మన హీరోయిన్ ఆ సీరియల్ చూస్తున్నట్టు చూపిస్తాం. దాంతో మనకి ఖర్చు లేకుండా డబ్బులొస్తాయి. ఎలా ఉంది సార్ ఐడియా!

క్రియేటివ్ హెడ్ : సూపర్ వెంటనే ప్రారంభించేసెయ్.....

------------------------

రివ్యూలు రాసే ప్రెండ్ ని ప్రక్కవాడు అడుగుతున్నాడు... "అదేంట్రా సినిమా రివ్యూ అని చెప్పి ఖాళీ పేజ్ పెట్టావ్?"

"సినిమాలో కూడా ఏం లేదు కదరా రాయటానికి ..." సమాధానమిచ్చాడు ఆ రివ్యూ రైటర్

"ఇంతకీ ఆ సినిమా జనాలని చూడమనా వద్దనా?" అన్నాడు ప్రెండ్

బుర్ర ఖాళీగా ఉండే వాళ్లు మాత్రమే చూడాలని ఆ ఖాళీ పేజి అర్దం...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+