ఇల్లాలినీ మార్చేద్దామని...
ఎడిటర్: ఏందమ్మా?! ఇది మీ కథలో ప్రతి పేరాలో స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, ఆమె మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు. ఈ మలుపులు తిరిగడం ఏమిటి?
కథా రచయిత్రి: అదేమిటి సార్... కథల్లో ఎన్నో మలుపులు ఉండాలని అన్నారు..
..... ..... ......
"సూరీ! ఈ మధ్యన ఇల్లేమైనా మారావా?" అడిగాడు మిత్రుడు సుబ్బారావు రామారావుని
"లేదురా.. ఎన్నేళ్లయినా అదే ఇల్లు, అదే ఇల్లాలు.. ఇంటినీ, ఇల్లాలిని ఒకేసారి మార్చేద్దామని అనుకుంటున్నా" చెప్పాడు రామారావు అసంతృప్తితో..












Click it and Unblock the Notifications