వారు ముగ్గురవుతున్నారట..
భార్య: మనం ముగ్గురం కాబోతున్నాం..
భర్త: దొంగా.. ఇంత ఆలస్యంగానా చెప్పడం.. గర్భవతివని ఎప్పుడు తెలిసింది..
భార్య: అదేమిటండీ.. మా అమ్మ రేపు వస్తోంది..
భర్త: చాలులే.. నీ సంతోషం...
...... ......... ......
సుబ్బారావు: మీ అబ్బాయికి సేల్స్‌మన్‌తో సంబంధం కుదిరింది కదా... కట్నం కూడా తీసుకోవడం లేదాయె..
అప్పారావు: ఏడ్చినట్లే ఉంది.. తాను అమ్మే వస్తువులు ఎన్ని నేను అమ్మాలో టార్గెట్ పెట్టాడు.












Click it and Unblock the Notifications