అందరూ భగవంతుడంటున్నారు..
చాలా రోజుల తర్వాత ఓ రోజు సుబ్బారావు పార్కులో వాకింగ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత భార్యతో ఇలా సంభాషణ సాగించాడు.
సుబ్బారావు: నన్ను అందరూ భగవంతుడని అనుకుంటున్నారు.
భార్య: ఆ విషయం నీకు ఎలా తెలిసింది.
సుబ్బారావు: నన్ను చూసి అందరూ భగవంతుడా.. మళ్లీ వచ్చావా అన్నారు.
........ .......... ......
భార్యాభర్తలిద్దరు తీవ్రంగా గొడవ పడుతున్నారు. అది తారాస్థాయికి చేరుకుంది.
భర్త: నువ్వు అలాగే అరిచావంటే నాలో ఉన్న పశువు బయటకు వస్తాడు.. ఏమనుకున్నావో..
భార్య: రానీ.. పిల్లికి భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ..












Click it and Unblock the Notifications