మార్చిన తర్వాతనే ఫలితం దక్కింది..

ఇద్దరు మహిళలు చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. వారిద్దరు మాట్లాడుకుంటూ తమకు సంతోషాన్నిచ్చే విషయాల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.

మొదటి మహిళ: ఇంకా నీకు పిల్లలు కాలేదా..

రెండో మహిళ: నీకు అదే విషయం చెబుదామనుంకుంటున్నా.. వాంతులు వస్తుంటే ఈ రోజే డాక్టర్ వద్దకు వెళ్లా. నా కడుపు పండిందని డాక్టర్ చెప్పింది.

మొదటి మహిళ: నాకు కూడా ఓ సంతోషకరమైన వార్త ఉంది.

రెండో మహిళ: ఏమటది

మొదటి మహిళ: మా ఆవులు కూడా గర్భం దాల్చాయి.

రెండో మహిళ: నిజమా, ఎలా.. నిజంగా సంతోషదగిందే.. ఇన్నాళ్లుగా బాధపడుతున్నావు

మొదటి మహిళ: వేరే కోడెను తెచ్చా...

రెండో మహిళ: నా పరిస్థితి కూడా అదే...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+