పెళ్లి చేసుకుంటే అంతేనా..
అప్పారావు: పదేళ్లు నేనూ నా భార్య హాయిగా గడిపాం.
సుబ్బారావు: ఇప్పుడేమైందిరా...
అప్పారావు: పెళ్లి చేసుకున్నాం.
...... ............
అమ్మాయి: పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, డియర్..
అబ్బాయి: ఉద్యోగం వచ్చిన తర్వాత..
అమ్మాయి: ఉద్యోగం ఎప్పుడు వస్తుంది..
అబ్బాయి: ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికిన తర్వాత...












Click it and Unblock the Notifications