అందుకే కాబోలు తర్వాతే భార్య..
అప్పారావు తన విదేశీ మిత్రుడికి భారత సంస్కృతి ఔన్నత్యం గురించి వివరిస్తూ పోతున్నాడు. ఈ సందర్భంగా భారత స్త్రీ ముందు భర్తకు వడ్డించి, ఆ తర్వాతే తాను తింటుంది. ఎప్పుడైనా గమనించారా అని అన్నాడు.
బహుశా ఆహారంలో హానీ కలిగించే పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోనని తేల్చుకోవడానికి తినడం భారత మహిళలకు అలవాటు కాబోలు అన్నాడు విదేశీ మిత్రుడు.
...... ...... ......
జాతిపిత మహాత్మా గాంధీ గొప్పతనం గురించి టీచర్ విద్యార్థులకు చెబుతోంది.
గాంధీకి విషయం తెలియకపోతే కాపీ కొట్టాలని వాళ్ల టీచర్ సలహా ఇచ్చాడు. అయినా గాంధీ కాపీ కొట్టడానికి ఇష్ట పడలేదు. దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని అన్నది టీచర్
ఓ విద్యార్థి లేచి - అప్పటి టీచర్లు ఎంత మంచివాళ్లు టీచర్... అన్నాడు.












Click it and Unblock the Notifications