ఈసారి అలా చేస్తే పదివేలు
రాజకీయ నాయకుడు: మొదటిసారి గెలిచినప్పుడు నా కోసం చాలా చేసుకున్నాను. ఇప్పుడు ప్రజల కోసం చేయాలనుకుంటున్నాను.. ఏం చేయాలో చెప్పండి.
ప్రజలు: ఈసారి పోటీ చేయకుండా ఉంటే చాలు...
....... ......... .......
వైద్యుడు: నీకు జ్ఞాపకశక్తి పెరగడానికి మందులు ఇచ్చాను కదయ్యా... నాకు డబ్బులు ఇవ్వలేదు...
పేషంట్: మీరు ఇచ్చిన మందులు పనిచేసి, నాకు జ్ఞాపకశక్తి వస్తే కదా... గుర్తుండేది.. గుర్తు లేదు.












Click it and Unblock the Notifications