తాహతుకు తగ్గ దొంగ అల్లుడు..

పేరు మోసిన దొంగ ఒకతను పోలీసు స్టేషన్‌కు వచ్చి, "సార్! మీ వద్ద 50లక్షలకు తగ్గకుండా దొంగతనం చేసిన నేరస్థుడు ఎవరైనా ఉంటే చెప్పండి" అని ఎస్సైని అడిగాడు.

ఎస్సై ఆశ్చర్యపోయి - "ఎందుకు?" అని అడిగాడు.

"నా కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నా. నా తాహతుకు తగిన సంబంధం చూసుకోవాలి కదా" అన్నాడు ఆ దొంగ.

.... ...... ......

రామారావు: భార్యతో విడాకులు కోరావు కదరా, మళ్లీ కలిసి ఉంటున్నావు, అప్పుడే రాజీకి వచ్చేశారా

సుబ్బారావు: మీరు విడాకులు తీసుకుంటే, మేం పెళ్లిలో చదివించిన కట్నకానుకలన్నీ తిరిగి ఇచ్చేయాలని పెళ్లికి వచ్చినవాళ్లు నోటీసులు పంపించారు. దాంతో ప్రస్తుతానికి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+