అది అతను కట్టించిందట...
కాంట్రాక్టర్ అప్పారావు కారులో వెళ్తున్నాడు. మధ్యలో ఓ వంతెన వచ్చింది. ఆ సమయంలో అతనికీ కారు డ్రైవర్‌కీ మధ్య సంభాషణ ఇలా సాగింది.
అప్పారావు: ఈ వంతెన మీద కారు జాగ్రత్తగా నడుపు..
డ్రైవర్: ఎందుకు సార్...
అప్పారావు: యక్షప్రశ్నలు వేయకు.. ఈ వంతెనను నేనే కట్టించాను.. ఏమో.. ఎప్పుడు ఏమవుతుందో...
...... ......... ........
అప్పారావు: బతుకు మీద ఆశ చచ్చిపోయిందిరా.. చచ్చిపోదామని అనిపిస్తోంది..
సుబ్బారావు: బాబ్బాబూ... ఇప్పుడే చావద్దు.. కాస్తా ఓ నెల పాటు ఆగు..
అప్పారావు: ఎందుకురా...
సుబ్బారావు: నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది.. ఆ రోజు నువ్వు నాకు ఏదో గిఫ్ట్ ఇస్తావు కదా... నువ్వు లేకపోతే అది మిస్సవుతాను..












Click it and Unblock the Notifications