అలా ఇది మూడోసారి....
"మీ నాయనమ్మ చనిపోయిందని నువ్వు సెలవు పెట్టడం ఇది మూడోసారి" విసుక్కున్నాడు బాస్ రామారావుపై.
"నేనేం చేయను సార్.... మా తాతకి నలుగురు భార్యలు... ఇప్పుడు చనిపోయింది ఆయన మూడో భార్య.." చెప్పాడు రామారావు తాపీగా.
..... .....
"వాషింగ్ మిషన్ కొని పెట్టమని మా ఆవిడ రోజూ పోరు పెడుతోందిరా.." చెప్పాడు రంగారావు తన మిత్రుడితో.
"నువ్వు నయంరా, బాబూ... వాషింగ్ మిషన్ కొంటానంటే.. ఎందుకు డబ్బులు దండగ.. నువ్వు ఉండగా అదెందుకు అంటోంది మా ఆవిడ" చెప్పాడు మిత్రుడు.












Click it and Unblock the Notifications