బంగారు పళ్లు బయటపడతాయని...

భార్య: ఆ దొంగ వెధవ ఇంట్లో బంగారం, నగలు, డబ్బులు ఎత్తుకు పోతుంటే కామ్‌గా ఎలా ఉన్నారండీ.. నోరు తెరిచి కాస్తా అరిస్తే ఇరుగు పొరుగువాళ్లు వచ్చేవారు కదా.. మీ నోటి నుంచి ముత్యాలు రాలి పోయేవా..

భర్త: నోరు తెరిచి అరెస్తే బంగారం పళ్లు బయటపడి, వాటిని కూడా లాక్కుపోతాడని భయపడ్డా..

...... ...... ......

మిత్ర: మీ ఆయన అంత తొందరగా ఎలా పోయాడే...

సుమిత్ర: కాళ్లు నొప్పులు పెడుతున్నాయంటే కాళ్లు పట్టా.. నడుం నొప్పిగా ఉందంటే నడుం పట్టా... గొంతు నొప్పిగా ఉందంటే గొంతు పట్టా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+