ఫ్రీగానా, వచ్చేప్పుడు వసూలు చేశారు
"ఏరా ఫ్రీగా సినిమా టికెట్స్ ఇస్తున్నారంటే వెళ్లావ్ కదా ఏమైంది ఫేస్ అలా పెట్టావ్?"
"లోపలికి ఫ్రీ గానే పంపించార్రా, బయటకి రావటానికి టికెట్ పెట్టారు...చెత్త వెదవలు..........." కోపంగా అరిచాడు ప్రెండ్
....... ........ .....
"ఏరా ఆ హారర్ మూవికి ఎవరు వెళ్లినా భయపడుతున్నారంట, నిజమేనా?"
"ఆ డైరెక్టర్ తలుపు చాటుకు నక్కి సినిమాకి వచ్చిన వాళ్లని భయపెడితే భయపడరా ఏంటి....." చిరాగ్గా చెప్పాడు స్నేహితుడు.












Click it and Unblock the Notifications