రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఎందుకు ఉంటాయి
రాము: రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఎందుకు ఉంటాయి..
సోము: కాలుష్యం లేకుండా చేయడానికి...
రాము: అది అబద్ధం...
సోము: ఎందుకు...
రాము: రోడ్డు మధ్యలో ఉంటే వెహికిల్స్ పోలేవు కాబట్టి...
....... .......... .....
సుబ్బారావు: మీ తోటలో ఆశ్చర్యకమైన వస్తువు ఒకటి ఉంది.
కమల: ఏమిటది...
సుబ్బారావు: నీ ముఖం...












Click it and Unblock the Notifications