వాస్తు బాగా లేకనే ఇలా మార్కులు...

వాస్తు నిపుణుడు (కుమారుడితో): ఈ మార్కులేమిట్రా? వందకు నాలుగు మార్కులా? నీకు అసలు బుద్ధంటూ ఉందా?

కుమారుడు: నా తప్పేమీ లేదు, డాడీ... ఎంత చదివి పరీక్షలు రాసినా మార్కులు తక్కువే వస్తున్నాయి. మా స్కూలు వాస్తు సరిగా లేదేమో...

.... .... .......

సీత: అక్కా! ఈ రోజు బియ్యంలో రాళ్లు ఏరకుండానే వంట చేశావేమిటే...?

శాంత: ఈ రోజు నేను ఉపవాసం కదా, వంట ఆయనొక్కరికే...

..... ..... .....

యముడు: పిసినారి రామనాథాన్ని తీసుకురమ్మంటే అతని ఇనప్పెట్టెను కూడా తెచ్చారేమిటి?

యమకింకరులు: ఇది తెస్తె తప్ప తాను రానని మొండికేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+