ఆ విధంగా ఎలా చేస్తారో...
సుబ్బారావు కారు నడుపుతుంటే ఎదురుగా యాక్సిడెంట్ జోన్ అనే బోర్డు కనిపించింది.
అది చూసిన వెంటనే పక్కన కూర్చున్న భార్యతో ... "యాక్సిడెంట్ జోన్‌లో రోడ్డు ఎందుకు నిర్మిస్తారో" అన్నాడు.
దానికి భార్య కిసుక్కున నవ్వింది.
......... ........ ........
అప్పారావు: సార్.. ఆ దొంగ టీవి వదిలేసి ఇంట్లోని అన్ని వస్తువులూ ఎత్తుకెళ్లాడు.
పోలీసు: టీవీని ఎందుకు వదిలేశాడు..
అప్పారావు: నాకేం తెలుస్తుంది, సార్... ఆ టైమ్‌లో నేను టీవీ చూస్తున్నా...












Click it and Unblock the Notifications