భార్య అంటే ఏమిటో తెలుసా...
భార్యాభర్తల మధ్య చిన్న విషయంపై గొడవ ప్రారంభమైంది. అతి చిలికి చిలికి గాలివానగా మారింది.
"భార్య అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా... ప్రతిసారీ గొడవకు దిగడమేనా...." కోపంగా కసురుకున్నాడు భర్త.
అంతే ఘాటుగా భార్య "జీవితాంతం ఓ వెధవతో కలిసి ఉండడం.." అని సమాధానం ఇచ్చింది భార్య.
...... ...... .....
తండ్రి: మీ అమ్మ నా మనసు విరిచేసింది. అందుకే మందు తాగుతున్నా...
ఒకటో తరగతి చదువుతున్న కుమారుడు: మమ్మీ నా స్కేల్ విరిచేసింది. నాకు కూడా ఓ గ్లాసు పోయండి డాడీ...












Click it and Unblock the Notifications