ఎలుక, ఏనుగు ఏది పెద్ద...

టీచర్: ఎలుక, ఏనుగుల్లో ఏది పెద్దది....

విద్యార్థి: డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఏది పెద్దతో చెప్తా, టీచర్...

...... ......

తండ్రి: ఏరా, చిన్నా... మమ్మీ మాట్లాడకుండా కూర్చుంది.

కుమారుడు: ఏం లేదు డాడీ... లిప్ స్టిక్ అడిగితే, ఫెవిస్టిక్ ఇచ్చాను, అంతే....

...... ..... ....

తండ్రి: పక్కింటి అమ్మాయిని చూడు, ఫస్ట్ క్లాస్‌లో పాసైంది

కుమారుడు: అలా చూడడం వల్లనే నేను ఫేలయ్యా....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+