ప్రేమించుకుంటే అది తప్పదా?

ప్రియురాలు‌: డియర్.. మనం పెళ్లి చేసుకోవడానికి ఇదే మంచి సమయం

ప్రియుడు ఆలోచనలో పడ్డాడు.

ప్రియురాలు: మాట్లాడవేం...

ప్రియుడు: నిజమే గానీ మనలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారు.

........... .......... ........

రోగి: డాక్టర్... ఇప్పుడు ఆపరేషన్ చేయడం అవసరమంటారా...

వైద్యుడు: అవసరం పడే కదా అపరేషన్ చేసేది..

రోగి: అంత అవసరం ఏముంది, డాక్టర్...

వైద్యుడు: మా అబ్బాయికి ఈ నెల కారు కొనిస్తానని మాట ఇచ్చానయ్యా....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+