ముద్దు పెట్టుకుంటే వెంటనే కోపమా..
"కోపం ఎవరికి త్వరగా వస్తుందో చెప్పగలవా..? అడవాళ్లకా, మగాళ్లాకా..?" అడిగింది సీత.
"ఆడవాళ్లకే..." చెప్పాడు సుబ్బారావు
"కాదు.. మగవాళ్లకే.." అంది సీత
"ఆడాళ్లకే త్వరగా కోపం వస్తుందని నేను నిరూపించగలను. నేను నిన్ను ముద్దు పెట్టుకున్నానని అనుకో.. నీకు వెంటనే కోపం వస్తుంది, అదే నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటే నాకు కోపం రాదు" చెప్పాడు సుబ్బారావు.
...... ...... .....
"అప్పగింతల సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు మాత్రమే ఏడుస్తారు, ఎందుకు?" అడిగాడు సుబ్బారావు
"ఆ తర్వాత ఏడుపంతా పెళ్లి కొడుకుది, అతని బంధువులది, అందుకని..." సమాధానం చెప్పాడు అప్పారావు.












Click it and Unblock the Notifications